కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
విరాళములు
మహా అన్న ప్రసాద వితరణ పుణ్య ధర్మ కార్యముల నిర్వహణార్ధం భక్తుల సహకారము
శ్రీ పరాశక్తి క్షేత్రము నందు అనేకనేక ధార్మిక కార్యక్రమములు జరుపబడుచున్నవి. ముఖ్యముగా ప్రతి పౌర్ణమికి దక్షిణ కైలాసగిరి ప్రదక్షణకు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుచున్నది.అలాగే ప్రత్యేకమైన పౌర్ణమి పూజలు, ఇంకా అమావాస్య సమయంలో కూడా అన్న ప్రసాద వితరణ మరియు కొన్ని ప్రత్యేకమైన పూజలు, హోమాలు జరుగుచున్నవి.
స్త్రీ శక్తి సర్వరూపులైన నారీమణులకు తాంబూలము -వస్త్రములు సమర్పించటం జరుగుచున్నది. ఇవే కాక ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరుగుచున్నవి.
ఇవన్నీ నిరంతరం ఇంకా ఇంకా బాగా విజయవంతముగా కొనసాగుటకు భక్తులు ధార్మికులు ముందుకు వచ్చి తమవంతుగా ధనరూపేణా, వస్తురూపేణా, సేవరూపేణా
మీ యొక్క సహకారమును అందించి సనాతన ధర్మ పరిరక్షణకు తోడ్పడుతరాని భావిస్తున్నాము.
- మరిన్ని వివరాలకు సంప్రదించగలరు:-
- 9885968678 phone pay లేదా
- google pay –9030968678
మీరు పంపిన విరాళముల వివరాలు వాట్స్అప్ ద్వారా గాని, కాల్ చేసి గాని తెలుపగలరు- 9885968678.