కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
సర్వ కామ్య సిద్ది హనుమాన్ మహా యజ్ఞము
శ్రీ పరాశక్తి క్షేత్రము.
శ్రీకాళహస్తి.
వైశాఖ అమావాస్య సందర్భంగా శ్రీ పరాశక్తి క్షేత్రము నందు విశేషముగా ఐశ్వర్య అభివృద్ధికి శ్రీ లక్ష్మీ గణపతి హోమము, నరదృష్టి నివారణకు – దుష్ట ప్రయోగ నివారణకు – ఆరోగ్యమునకు శ్రీ ప్రత్యంగిరా మహా హోమములు చెయ్యబడును.
తేదీ 6 జూన్ 2024 న, ఉదయం మరియు సాయంత్రం శ్రీ మాతాజీ గారి ద్వారా నిర్వహించబడుచున్నవి.
ఈ మహా యజ్ఞము నందు ప్రత్యక్షంగాను పరోక్షంగాను భక్తులు పాల్గొనవచ్చు.
ఈ మహా యజ్ఞమునందు పాల్గొనడం వలన కలుగు ప్రయోజనములు:-
★దుష్ట గ్రహ/పిశాచ పీడల నివారణ ★దుష్ట ప్రయోగ పీడల నివారణ ★నరదృష్టి నరగోష నివారణ ★అనారోగ్యముల నివారణ
★పిల్లల్లో వచ్చు బాలారిష్ట దోష నివారణ
★ఐశ్వర్య అభివృద్ధి
★ రుణ బాధలు విముక్తి
★ సర్వ కార్యముల యందు విజయం ★పిల్లల్లో బుద్ధి బలము వికసించి చదువు వృద్ధి చెందుట
★ ఉద్యోగ వ్యాపారముల యందు చక్కటి అభివృద్ధి
మొదలైన అన్ని విధములైన చక్కటి ఫలితములు ప్రసాదించును.
ఈ మహా యజ్ఞములో పాల్గొన దలచిన భక్తులు ఒక సంకల్పమునకు
రూ 650/- ( యజ్ఞ భస్మము మరియు అమ్మవారి చిత్ర పటము కొరియర్ ద్వారా పంపబడును) ముందుగానే పంపవలెను.
ఈ మహా యజ్ఞము నందు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొనవచ్చును. Phone pay/Google pay number : 9030 9686 78.
ముందుగానే సంప్రదించగలరు,మీరు పంపిన దక్షిణ స్క్రీన్ షాట్ ను వాట్సాప్ చెయ్యగలరు.
శ్రీ వెంకట స్వామి
9885968678.
శ్రీ పరాశక్తి క్షేత్రము.
దక్షిణ కైలాస గిరి
ప్రదక్షిణ 13వ కిలోమీటరు వద్ద. శ్రీకాళహస్తి. తిరుపతి జిల్లా.
అమావాస్య పూజలు
అనేకములైన ప్రయోగ బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి ప్రత్యేక పూజలు హోమాలు
అమావాస్య మంత్ర సాధకులకు అత్యంత విలువైన సమయం. ఈ సమయంలో చేసే
- మంత్ర జప సాధనలు
- ద్యానములు
- హోమములు
మిగతా సమయం కంటే కూడా అధిక రెట్లు ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా దైవారాధన పూజలు అన్న ప్రసాద వితరణ మొదలైనవి చేయటం ఎంతో పుణ్యప్రదమైనవిగా మన ఋషులు ఏర్పరచిన గొప్ప మార్గము.
‘శ్రీ పరాశక్తి క్షేత్రం’ నందు ఈ సమయంలో శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారికి విశేషమైన
- అభిషేకములు
- అలంకారములు
- పలురకాల నైవేద్యములు నివేదించబడుతాయి.
- ముఖ్యముగా కుష్మాండములతో
- నారికేళములతో
- జంబీర ఫలములతో బలిహరణములు సమర్పణ చేయబడుతాయి.
అదేవిధంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. ఇది గత కొన్నేళ్ళుగా విజయవంతముగా జరుగుచున్న ప్రక్రియ. ఈ సమయములో అత్యంత శక్తిగలిగిన హోమములు కూడా చేయబడుతాయి. ముఖ్యముగా
- దుష్టశక్తుల బారి నుండి రక్షణ కొరకు
- శత్రుపీడ నివారణకు
- ప్రయోగాల బారి నుండి రక్షించబడుటకు
- ఆర్థిక ఐశ్వర్య ప్రాప్తికి
- భూమి – స్థలము వివాదాలు తొలగటానికి
- ఆరోగ్య సిద్ధికి
- ఉద్యోగ – వ్యాపార అభివృద్ధికి
- రాజకీయములలో బాగా రాణించటానికి
- కుటుంభంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించటానికి
మొదలైన అన్ని రకముల కోరికలు సిద్ధించటానికి
- శ్రీ ప్రత్యంగిరా దేవి
- రేణుక చిన్నమస్తా
- లక్ష్మీ గణపతి
- కాళీ కాలభైరవ
- రాజ శ్యామల
- లక్ష్మీ కుబేర
మొదలైన మహాదేవీ దేవతల యజ్ఞములు శ్రీ మాతాజీ గారి ద్వారా నిర్వహించబడును.
‘శ్రీ పరాశక్తి క్షేత్రము’ నందు భక్తుల యొక్క సంకల్పము మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుచున్నవి.ఇందులో పాల్గొనదలచిన వారు ముందుగానే సంప్రదించగలరు.
అమావాస్యనాడు దుష్టశక్తుల ప్రభావం అధికంగా వుంటుంది గనుక ఈ సమయంలో క్షేత్రములో దైవ సాన్నిధ్యములో మహనీయుల చెంత గడపటం, దేవతా ఆరాధనలలో , యజ్ఞముల యందు పాల్గొనటం, అన్నసంతర్పణ చేయటం ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన సాధనగా గ్రహించాలి.
అత్యంత శక్తి గలిగిన ఈ కార్యక్రమాలలో పాల్గొనుటకు సంప్రదించండి – శ్రీ వెంకట్ స్వామి 9885968678.