Read more
దేవభూమి కర్మభూమి జ్ఞానభూమి యోగ భూమి అయినటువంటి మన భారత భూమి ఋషులకు యోగులకు మహాదేవి దేవతలకు నిలయమైనది భారతదేశం పేరు వింటేనే ఇది ఒక మహా శక్తి క్షేత్రముగా భాసిస్తోంది
శ్రీ పరాశక్తి క్షేత్రం
మంత్రదీక్ష సాధన
మంత్రసాధనలు చేయండి- మీ ఇబ్బందులు మీరే తొలగించుకోండి. సనాతన ధర్మ మార్గంలో పయనించండి. సాధన చేయాలి అని భావించే వారికి 'శ్రీ మాతాజీ గారు' మంత్రసాధన దీక్షను అనుగ్రహిస్తారు.
Read more
Read more
సమస్య నివారణ హోమాలు
సిద్ధ గురువుల ఆశయానికి అనుగుణంగా గత
కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
అన్నసంతర్పణ
దక్షిణ కైలాస సిద్ధ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన ఈ శ్రీకాళహస్తి క్షేత్రము నందు వెలసియున్న కైలాస పర్వతముల చుట్టూ ప్రతీ పౌర్ణమికి ప్రదక్షిణ చేయటం ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయము.
Read more
అమావాస్య పూజలు
అమావాస్య మంత్ర సాధకులకు అత్యంత విలువైన సమయం. ఈ సమయంలో చేసే మంత్ర జప సాధనలు, ద్యానములు, హోమములు మిగతా సమయం కంటే కూడా అధిక రెట్లు ఫలితాలు ఇస్తాయి.
Read more
కార్యక్రమాలు
ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు మరియు కొన్ని ప్రత్యేకమైన పర్యదినాలలో అన్నప్రసాద వితరణ జరుపబడును.
Read more
సంప్రదించగలరు
సమస్యల నివారణకై
శక్తివంతములైన
యజ్ఞముల కొరకు.
వివిధ సమస్యల నివారణకు
సలహాలు -
సూచనల కొరకు.
ప్రతి పౌర్ణమికి ప్రదక్షణకు
వచ్చే భక్తులకు అన్నప్రసాద
వితరణ చేయుట కొరకు.
శ్రీ పరాశక్తి క్షేత్రము
నిర్మాణము చేయుటకు
భూదానమునకు.
దక్షిణ కైలాసగిరికి
(కొండచుట్టు) ప్రదక్షిణ చేయుటకు
సమాచారమునకు
అమావాస్య నాడు
చేయు ప్రత్యేకమైన పూజలు ,
హోమముల కొరకు
శక్తివంతములైన దేవీ
దేవతల మంత్ర దీక్షల కొరకు.
మంత్రసాధన లో
మెళుకువలు మరియు పురశ్చరణ
హోమముల కొరకు.
శక్తివంతములైన దేవీ
దేవతల మంత్ర దీక్షల కొరకు.
పౌర్ణమి వెన్నెలలో ధ్యానము మరియు హోమము కొరకు
ఈ యొక్క లోకకళ్యాణ కార్యము నందు ధన - వస్తు - సేవ రూపేణా పాలుపంచుకోదలచిన వారు సంప్రదించగలరు. మీరు పంపిన విరాళముల వివరాలు, మీ గోత్రనామాలను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు.
9885968678
విరాళములు ఇవ్వదలచిన వారు ఈ క్రింది నెంబర్కు పంపగలరు – ఫోన్ పే/ గూగుల్ పే : 9030968678.