యజ్ఞములు

సమస్యలు బాధలు తొలగటానికి సామూహిక - ప్రత్యేక యజ్ఞములు

మానవులకు నిత్యజీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని కొంత ప్రయత్నంతో అధిగమించవచ్చును. కొన్ని సమస్యలకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు అటువంటి సందర్భంలో యజ్ఞముల ద్వారా చక్కటి పరిష్కారం చేయవచ్చును. సమస్య ఎటువంటిదైనా సరే దానికి అనుగుణమైన మంత్రము మరియు తదనుగుణమైన ఆహుతుల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు ఆయా వ్యక్తులకు చక్కటి ఫలితాలను అందిస్తారు. వారు చేయుచున్న కార్యముల యందు విఘ్నాలు తొలగి చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది.

  • ఆర్థిక అభివృద్ధికి,
  • వ్యాపార అభివృద్ధికి
  • వివాహ సిద్ధికి
  • భూ సంబంధిత వివాదాలు తొలగటానికి
  • దుష్ట ప్రయోగ పీడలు తొలగటానికి
  • పిల్లలు చదువులలో బాగా రాణించటానికి
  • నరదృష్టి నరగోష నివారణకు
  • సత్సంతాన ప్రాప్తికి
  • సాధకులకు దేవతా అనుగ్రహ సిద్ధి కొరకు…
  • ఇలా అనేకములైనటువంటి ప్రయోజనముల కొరకు వివిధ దేవీ దేవతల
  • శ్రీ ప్రత్యంగిరా దేవి
  •  రేణుక చిన్నమస్తా
  • లక్ష్మీ గణపతి
  • కాళీ కాలభైరవ 
  • రాజ శ్యామల
  • లక్ష్మీ కుబేర
    హోమాలు “శ్రీ పరాశక్తి క్షేత్రము” నందు జరుగుచున్నవి. ఇందులో సామూహిక హోమాలు ప్రత్యేక హోమాలు కలవు.

ఈ యజ్ఞములు మరియు ప్రత్యేకమైన పూజా పద్ధతుల ద్వారా దైవానుగ్రహమును పొందెదరు గాక.  సంప్రదించండి  9885968678

Scroll to Top